హీరోయిన్లు అందంగా కనపడాలి. హీరోలు ఏజ్ అయినా ఫర్వాలేదు అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ వుంది. అందుకే రాశీఖన్నా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. జోరులో లిప్‌కిస్ కూడా పెట్టి, సందర్భాన్నిబట్టి అందులో తప్పులేదని స్టేట్మెంట్ ఇచ్చింది. తాజాగా రవితేజతో బెంగాల్ టైగర్‌లో నటిస్తోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.