సికిందర్ చిత్రంలో తొలిసారిగా బికినీ వేసి నానా హంగామా చేసిన సమంత హఠాత్తుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కనిపించకుండా పోయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో యాక్టివ్ ఉండే సమంత సికిందర్ చిత్రం విడుదల తర్వాత మాత్రం అస్సలు ట్వీటడం లేదు. దానికి కారణం ఉందంటున్నారు టాలీవుడ్ ఫిలిమ్ జనం.