చిరంజీవి 150 చిత్రం కంటే పవన్ కళ్యాణ్ చిత్రాల గురించి పెద్ద చర్చ సాగుతుంది. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని తన మిత్రుడు శరద మరార్ నిర్మిస్తుండగా, ఆ చిత్రానికి దర్శకులు పలానా అని కొన్ని పేర్లు వచ్చాయి. ఆఖరికి పవన్ కళ్యాణే దర్శకత్వం చేస్తాడని వార్తలు కూడా విన్పించాయి.