వెంకటేష్ నటించిన 'దృశ్యం' సినిమాలో కీ పాయింట్. అతని కుమార్తెను ఓ యువకుడు వేధించడమే. ఈ సంఘటనలు చాలాచోట్ల జరుగుతున్నాయి. అందుకే ఈ పాయింట్ హాట్ టాపిక్. అలాంటి ఘటనే విదేశాల్లో జరిగింది. అంటే.. అది ఇండస్ట్రీకి సంబంధించి కావడమే. ఫ్లోరిడాలో తెలుగు చిత్ర దర్శకుడు కుమార్తె చదువుకుంటోంది.