త్రిష గడుగ్గాయి. త్రిష ఇంకా అసలు విషయాన్ని దాస్తూనేవుంది. తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిందంటూ కోలీవుడ్‌లో బాగా ప్రచారం సాగతున్నా... అమ్మడు వరుణ్‌తో కలిసి ఢిల్లీ, ఆగ్రా లాంటి ప్రాంతాలకు లవ్ టూర్ వెళ్లొచ్చినా.. అసలు విషయాన్ని మాత్రం చెప్పేందుకు దాటవేస్తోంది.