'హ్యాపీడేస్'లో గ్రూప్‌లో ఒకడిగా నటించిన వరుణ్‌సందేశ్.. 'కొత్తబంగారులోకం' తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత సహనటిని వికితను పెండ్లిచేసుకుని.. కాస్త సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు నటుడిగా తన సత్తాను చాటేందుకు ముందుకు వస్తున్నాడు.