తాజాగా విజయ్ దేవరకొండ కూడా మనాలీ మీకోసం బస సిద్ధం చేశారు. అందరూ సిద్ధం కండి. మంచి వాతావరణం అంటూ మనాలికి సంబంధించిన రిసార్ట్స్ పొటోలను పోస్ట్ చేశాడు. ఇది వ్యాపార ప్రకటనో తన కుటుంబమంతా ఇక్కడకు వస్తున్నారనేది తెలియకుండా తెలియజేశాడు. అయితే షడెన్గా విదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్ళినట్లు తెలిసింది. కాగా, విజయ్ దేవరకొండతో తన స్నేహాన్ని కానీ ప్రేమను కానీ బహిరంగంగా రష్మిక వ్యక్తం చేయలేదు. గీతగోవిందం నుంచి డియర్ కామ్రేడ్ వరకు వీరి మధ్య స్నేహం మరింత బలమైందనే టాక్ వుంది. త్వరలో వీరి గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.