ఒకసారి పోసాని కుమారుడు తన తల్లితండ్రులను ప్రశ్నిస్తూ బాంబు వేశాడట. నేనెందుకు చైనాకు చెందిన అమ్మాయిని ప్రేమిచకూడదు? దీంతో పోశాని దంపతులు బిత్తరపోయారట. ఏదో ఒక రోజు తమ కొడుకు హాంకాంగ్ నుంచి ఏ విదేశీ అమ్మాయిని, బిడ్డను వెంటబెట్టుకుని ఇండియాకు తిరిగొచ్చే ప్రమాదం ఉందని వారు ఊహించేసుకున్నారు.