పెళ్లికి ముందే అమ్మాయిలు శృంగారం పాల్గొనడం సరైందా అనే ప్రశ్నకు యాషిక స్పందిస్తూ.. పెళ్లికి ముందే అమ్మాయిలు కన్యత్వం కోల్పోవడంలో తప్పు లేదని బోల్డ్‌గా బదులిచ్చింది. అంతేగాకుండా అబ్బాయిలు ఎలాగైతే పెళ్లికి ముందు శృంగారాన్ని ఇష్టపడతారో.. అమ్మాయిలూ అంతే. అందులో తప్పేం లేదు. ఎవరిష్టం వాళ్లది అంటూ సమాధానం ఇచ్చింది.