దాంతో ఈ సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి సాహసించక నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇందుకు సంబంధించిన వార్తకూడా బయటకు వచ్చింది. అయితే విడుదల ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఓటిటిలో ఆచార్య 29న స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.