చాలామంది అడ్రెస్ తెలుసుకుని గిఫ్టులు పంపారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇల్లు వదిలిపెట్టి హైదరాబాద్ కూడా వచ్చేసిందట. సికింద్రాబాద్‌లో ఓ హోటల్‌లో ఉన్నానని రమ్మని తెగ కాల్స్ చేసి విసిగించిందట. కొందరైతే ఏకంగా అండర్ వేర్ లు కూడా పంపేవారు. నిజంగా నా సైజ్ వాళ్లకు ఎలా తెలుసో తనకు తెలియదు. అందాల రాక్షసి సినిమా తరవాత హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ అవి హిట్ కాలేదని చెప్పుకొచ్చాడు.