ఇప్పుడు కథలు మారిపోయాయి. ఒకప్పుడు మన కల్చర్‌కు తగినట్లు సినిమాలు వచ్చేవి. అవి మన రాష్ట్రంలోని వారు చూసేట్లుగా ఉండేవి. మన కల్చర్‌ను భారత్‌లోని ఇతర భాషలవారికి చూపించేవారు. ఒక్కోసారి అక్కడి కథలు మనవారికి పరిచయం చేసేవారు. ఇప్పుడు మన కథలను విదేశీయుల కోసం తీయాల్సివస్తుందని నటి ఇంద్రజ అన్నారు. చాలా కాలం తర్వాత ఇంద్రజ శతమానం భవతిలో నటించింది.