శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమం చేసింది. ఆ తర్వాత అదే ఉద్యమాన్ని వ్యక్తిగత విషయాల కోసం వాడుకుని తప్పుదారి పట్టించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని.. వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది మాధవీలత.