తన లవర్‌తో కలిసి సన్నిహితంగా ఉన్న సదరు వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఇంకా యూట్యూబ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లీకై నాలుగు రోజులైనా.. వీడియోకు లైక్స్, షేర్లు పెరిగిపోతున్నా సుకన్య మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకుపోతోంది.