ఐశ్వర్యా రాయ్ బచ్చన్ రొమాంటిక్ సన్నివేశంలో నటించేందుకు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెళ్లయి తల్లయినా తనదైన స్టయిల్లో నటిస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేస్తుంది. ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఆమె రణబీర్ కపూర్‌తో పండించిన రొమాంటిక్ సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.