జీ తెలుగులో 'కొంచెం టచ్లో వుంటే చెప్తా!' సూపర్ సండే మొదలయ్యాక మహేష్ బాబు, ఇలియానా వంటివారు తళుక్కుమని ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. దీన్ని మరింత రెట్టింపు చేస్తూ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రేక్షకుల్ని అలరించనున్నారు.