అమలాపాల్ ప్రస్తుతం కష్టాల్ని కొనితెచ్చుకుంది. కెరీర్‌ను దృష్టి పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంది. గత కొద్ది వారాలుగా అమలా పాల్ తన పర్సనల్ లైఫ్ సంబంధిత సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ భామ ప్రస్తుతం కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టింది. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకోక ముందు అమలా పాల్ చాలా బిజీగా ఉండేది.
యాక్ట్రెస్‌గా వర్క్ వైపు తిరిగి రావడానికి ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్‌కి పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు తను తన టాలీవుడ్ కాంటాక్ట్స్ యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్‌లో ఉంది అమలాపాల్. అమలా పాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాల ద్వారా మంచి పేరు కొట్టేసింది.