ఎమీ ఆ మధ్య తెలుగులో 'ఎవడు' సినిమాలో నటించిన తర్వాత తమిళంలో విక్రం సరసన 'ఐ' చిత్రంలో నటించింది. ఆ సినిమాపై ఎమీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అది బోల్తా పడింది. అయితేనేమీ ఎమీ క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. అందుకు మారుగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఎమీ చేతిలో రెండు కోలీవుడ్ చిత్రాలు, మరో మూడు సినిమాలకు ఉన్నాయట.