ఈ నేపథ్యంలో పర్ణ సినిమాకు తర్వాత వీరిద్దరూ రహస్యంగా మీడియాకు చిక్కకుండా కలుసుకునేవారని సమాచారం. అయితే కొద్దికాలం ప్రేమకు బ్రేక్ వేసిన ఆర్య-అనుష్క ఇంజి ఇడుప్పళగి షూటింగ్లో పాల్గొనడం ద్వారా మళ్లీ కలుసుకునే ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.