చాలా సన్నగా, అచ్చం సమంతకు డూప్‌లా ఉండే అశురెడ్డి చాలా బొద్దుగా కనిపించడంతో ఇన్నిరోజులు ఆమె స్లిమ్ పిల్లర్లను యూజ్ చేసిందేమో కానీ బిగ్ బాస్ కెమెరాలో స్లిమ్ పిల్లర్లు లేవుగా అంటూ అశురెడ్డి మీద తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరయితే... అమ్మాయి బొద్దుగా అయితే ఏంటి అంటూ అశురెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ షో ప్రారంభమైనప్పటి నుంచి అశురెడ్డికి నెటిజన్ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయట.