మాయ, మోసగాళ్లకి మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని సినిమాల్లో కనిపించిన నందినీ రాయ్‌కి నటిగా సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల ఆహాలో రిలీజైన మెట్రో కథలు సినిమాలో నందినీ రాయ్ నటించింది. జర్నలిస్ట్ ఖదీర్ బాబు రాసిన కథలతో తెరకెక్కించిన ఈ నాలుగు కథల మెట్రో కథలు సినిమాలో ఒకానొక పాత్రలో కనిపించింది. అందులో ఆమె పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.