కాగా నిన్న రాత్రి రిలీజ్ చేసిన ఈ సినిమా సరికొత్త పోస్టర్ సిని ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచింది. ఆ పోస్టర్‌లో విశాల్ ఒక తీవ్రవాది గెటప్ లో ఉండి, చేతికి సంకెళ్లు చుట్టూ జవాన్లు పట్టుకొని విశాల్‌ను తీసుకొస్తున్నారు.
ఆ లుక్‌ని చూసిన నెటిజన్లు ఇంతకి ఈ సినిమాలో విశాల్ హీరోనా, విలనా రెండూ కాకా డబుల్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నాడా అనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, తదితరులు నటించిన ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు.