chiranjeevi family with varunfamily
వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారంనాడు జరిగింది. స్థలం: నాగబాబు గారి ఇల్లు, మణికొండ, హైదరాబాద్. హాజరైనవారు నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి మరియు కుటుంబం, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత కొణిదెల కుటుంబం, శ్రీజ కొణిదెల, ఇతర బంధువులు వచ్చారు.