పవన్ కళ్యాణ్ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి.. కాపు కులస్తుల గురించి.. రిజర్వేషన్ గురించి పెద్ద స్పీచ్ ఇచ్చి వెంటనే కేరళ షూటింగ్కు వెళ్ళాడని వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు... తను తన సోదరుడు చిరంజీవి దగ్గరే వున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి భుజానికి గాయమై ముంబైలోని గ్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మీడియాలో వచ్చింది.