నటుడిగా.. ఎంతో పేరు వున్న పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి ఎదిగాడు. అందుకే ఆయన తన గురించిన వివరాలను అభిమానులకు, ప్రజలకు దగ్గరవ్వాలనే ఓ ఛానల్ పెడితే బాగుంటుందనే ఆలోచనలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్లాన్లు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. యూత్ బాగా ఫాలో అవుతున్నారు.