తమన్నా అంటే డాన్స్ బాగా చేస్తుందని.. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ కితాబిచ్చాడు. స్పీడున్నోడులో ఆమెతో మంచి ఐటంసాగ్ చేయించాడు. అయితే ఎంత డాన్సర్ అయినా.. మరో డాన్సర్‌తో కలిసి చేయడం కష్టమేమరి. ఇదే అభిప్రాయాన్ని తమన్నా వ్యక్తం చేస్తుంది. ఇటీవలే ప్రభుదేవాతో నటించే ఛాన్స్ దొరికింది. ఇది తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ఏకంగా రూపొందబోతుంది. దీనికి నిర్మాత ప్రభుదేవానే.