మంచి అనుభూతి గురిచేసే లెహరాయి : ఘంటాడి కృష్ణ

బుధవారం, 7 డిశెంబరు 2022 (15:11 IST)
Ghantadi Krishna
6 టీన్స్ సినిమాలో  "దేవుడు వర మందిస్తే...",  "రివ్వున ఎగిరే గువ్వా", "ప్యాంటేస్తే గాని తెలియ లేదురా మావో" లాంటి పాటల్తో యువతరాన్ని గిలిగింతలు పెట్టిన" ఘంటాడి కృష్ణ " తనలో వాడీ, వేడీ, ఏ మాత్రం తగ్గ లేదని కసితో చేశాడో, ఏమో గానీ దాదాపు,,,ఈ నెల 9న రిలీజ్  కాబోతున్న లెహరాయి. సినిమాలో 6..పాటలూ మిలియన్లలోనికి దూసుకెళ్ళేలా ఎంతో వైవిధ్యంగా చేశాడు ఘంటాడి కృష్ణ.
ఈ పాటలు వినగానే తన సంపంగిని గుర్తుకు తెస్తూ దాన్ని మించిన"Audio గా చెబుతున్నారు. రేపు 9 న రాబోయే "లెహరాయి" విడుదల సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తూ...
 
ఈ మధ్య సినిమాల మధ్య గ్యాప్ తీసుకోవడం గురించి అడగగా... "
"విరామం" కూడా Career లోని భాగమేనని వివరిస్తూ, Career గ్రాఫ్ పెంచే చిత్రాల ఎంపిక కోసమే ఈ "Gap అని వివరించారు.
 
అలాగే పెద్ద హీరోల సినిమాలు చెయ్యక పోవడానికి కారణం ఆడగ్గా..
చేసిన సినిమాలు వరస విజయాలు సాధించినప్పుడే మంచి గుర్తింపు లభించి పెద్దహీరోల దృష్టికి వెళతాం.
పెద్దహీరోల సినిమా అవకాశాలు వస్తాయి.
ఇక నా విషయంలో ఓ..విజయం, రెండు పరాజయాల వల్ల అనుకున్న స్థాయికి వెళ్ళేలేకపోయిన్నట్లు" వాపోయాడు.
 
"లేహరాయి" పక్క come back సినిమాగా ఫీలేతున్నారా? అని అడగ్గా,
ఔనండి, ఇదీ నా జోనర్ సినిమా, మంచి Musical Album గా మలిచే అవకాశం వున్నసినిమా,
ఇందులో మంచి content  తో పాటు చిన్న message  ఇస్తూ ఇంటిల్లిపాది చూడదగ్గ feel good movie లెహరాయి.
ఇంతకంటే మంచి comeback సినిమా ఏముంటుందండీ.....?
 
ఈ సినిమా దర్శకుడి గురించి చెబుతూ, 
 ఈ సినిమాకు "రామ కృష్ణ పరమ హంస"
కొత్త దర్శకుడైనా ఎంతో పరిణితి చెందిన వాడిగా పక్కా conformation తో ప్రతి విభాగం వారి నుండి మంచి Work ను రాబట్టాడు. మంచి future వున్న నిర్మాతకు దర్శకుడికీ వున్న నమ్మకం అభిరుచేనంటూ తెలిపారు.
 
ఈ సినిమా నిర్మాత గురించి చెబుతూ, 
'ఇంతకు ముందు నిర్మాతగా పెద్దగా సినిమాలు చెయ్యకపోయిన ఈ సినిమాను Deel చేసిన విధానం సూపర్.
ఈ సినిమా. నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ ఎంతో ఆవగాహనతో ఎవరిని నొప్పించకుండా అన్ని అంశాలలో Quality ని తగ్గకుండా మంచి  out put ను రప్పించారు.
No doubt మంచి నిర్మాతగా పేరు తెచ్చుకొంటారు. అలాగే ఖర్చుకు వెనకాడకుండా వెన్నంటుండి,,, ప్రోత్సహిస్తు, సిద్ శ్రీరాం జావెద్ అలీ, హరిచరణీ జస్సీగిప్ట్, రేవంత్, సాకేత్, సన్నీ ఇందుస్థానీ లాంటి పెద్ద గాయకులు -గాత్రాన్ని ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రీ, శ్రీమణి, కాసర్ల శ్యాం. లాంటి పెద్ద రచయితలు పనిచేశారు.
 
 పరభాష గాయకులు గురించి చెబుతూ, 
డిమాండ్ అండ్ సప్లై . అంటే వాళ్ళు పాడిన పాటలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టే వాళ్ళ చేతపాడిస్తున్నాం
అంతేగాని వాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రేమ ఏమంటుందండీ
 
ప్రస్తుతం ఏం (ప్రాజెక్ట్స్ .?
దీనితరువాత " ఇంకా ఏదో కావాలీ అంటు నా 6టీన్స్ జోనర్ సిని మా చేస్తున్నా..
అలాగే పేరు పెట్టని మరో 2 చిత్రాలు సైన్ చేశా..
 
చివరికా లెహరాయి గురించి ఏం చెబుతారు.....?
చాలా రోజుల తరువాత ఓ..మంచి చిత్రం చూసామనే "అనుభూతితో ప్రేక్షకుడు ధియేటర్ నుండి బయటకు వస్తాడు .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు