బాయ్‌ఫ్రెండ్‌తో హన్సిక.. ఫోటో వైరల్

శనివారం, 5 నవంబరు 2022 (17:52 IST)
Hansika
ప్రముఖ సినీ నటి హన్సిక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన స్నేహితుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడనుంది. డిసెంబర్ 4న జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరగనుంది. మరోవైపు వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తన హన్సిక అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఈ ఫోటో వచ్చింది. దీనిపై హన్సిక స్పందించింది. కానీ ఇది తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కాదని హన్సిక ఖాతా కాదని వెల్లడించింది. ఈ ఫొటోను తాను షేర్ చేయలేదని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు