ప్రేమ అంశంతో ముడిపడిన ఈ పాటను మీరెవరికి అంకితమిస్తారు? అని ఈ విలేకరులు ప్రశ్నించగా, తన జీవితంలో అలాంటి వారు ఎవ్వరూ లేరని చెప్పాడు. అదే సమయంలో సోనమ్ గురించి మాట్లాడుతూ, ఈ పాట చాల్ హాట్‌గా ఉంటుందని, సోనమ్ కూడా అంతే హాట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆమెతో కలసి పనిచేయడం ఇది రెండోసారి అని చెప్పాడు.