పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాపుగారి బొమ్మ.. అదేనండీ.. ప్రణీతకు టాలీవుడ్లో సెకండరీ గ్రేడే ఇవ్వొచ్చునని సినీ పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభించి ఇప్పటికే ఐదేళ్లు గడిచినా ఫస్ట్ హీరోయిన్ ఛాన్సుల్ని దాదాపు మింగేసింది. పవన్ కల్యాణ్ -ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించినా.. అది సెకండ్ హీరోయిన్ వరకే పరిమితమైంది.