అనసూయ భరద్వాజ్ తరచుగా సోషల్ మీడియాలో ఏదో రకంగా కొత్త కొత్త ఫొటోలు, వీడియోలు పెట్టి నెటిజన్లను అలరిస్తుంటుంది. ఒక్కోసారి యూత్‌ను రెచ్చగొడుతుంది కూడా. సినిమాలు చేస్తున్నా టీవీ షోలలకు బ్రేక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి గురువారం బజర్‌దస్త్‌లో తాను పాల్గొనబోయే డ్రెస్‌తో పిక్స్ పెడుతుంది. ఈసారి కూడా ఫొటోలు పెట్టి, కన్నెపిల్లలా సిగ్గుపడుతూ చిన్న వీడియో పోస్ట్ చేసింది.