ఓ యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తనకుకె.జి.ఎ:న్.2 సినిమా నచ్చలేదని చెప్పారు. ఇక దానిపై సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. వారితోపాటు ఇంటర్వ్యూలో వున్న నందినిరెడ్డి, దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ఆ సినిమాపై కామెంట్ చేయలేదు. అయితే నేడు నందిని రెడ్డి మాత్రం ఎవరిని కించపరిచే ఉద్దేశ్యంతో ఆయన అనలేదని, ఏదైనా చర్చ జరిగితే రియాక్ఠ్ అవుతూ వుంటామంటూ.. ఏదైనా తప్పు దొర్లివుంటే మన్నించాలంటూ పేర్కొంది.