2016 ఆ విధంగా వెళ్లిపోతుంది... 2017లో నా ఆశ ఇదే... పవన్ కళ్యాణ్ లేఖ

శనివారం, 31 డిశెంబరు 2016 (16:53 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2016 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు చెపుతూ, 2017 సంవత్సరంలోకి ఆశతో అడుగు పెడుతున్నట్లు బహిరంగా లేఖ ద్వారా తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ లేఖ సారాంశం ఇదిగో... ఆయన సంతకంతో...

వెబ్దునియా పై చదవండి