కాజల్ హ్యాపీ హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రావడంతో చందమామ హీరోయిన్ ఎగిరి గంతేస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరోయిన్ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఈ క్రమంలో టాలీవుడ్ చందమామ కాజల్‌ను ఖరారు చేశాడు.