వివరాల్లోకి వెళితే.. ప్రాంక్ వీడియోలు చేయడంలో శ్రీకాంత్ రెడ్డి దిట్ట. ఇతడి ఇంటికి వెళ్లిన కరాటే కళ్యాణి ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది ఘర్షణకు దారితీసింది.