ఈ ట్రైలర్ మొత్తం సెన్సార్ కట్ లేకుండా సాగిపోతోంది. బూతు డైలాగులు, బూతు బొమ్మలతో మొత్తం ఇదేంటబ్బా అంటూ ఎబ్బెట్టు కలిగేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. యాష్ రాజ్ ఫిలింస్ లేడీస్ రూమ్ అనే వెబ్ సిరీస్‌ని నిర్మించింది. దీనికి సంబంధించిన ట్రైలర్లో ఫచ్, బెంచూద్, చూతే వంటి బూతులు విచ్చలివిడిగా ఉన్నాయి.