తెలుగు, తమిళ్చ హిందీ సినిమాల్లో నటించింది. ఈమె ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా కు బంధువు. తెలుగులో పరిశ్రమ లార్జర్ దాన్ అన్నట్లుగా చిత్రాలు వస్తున్నాయనీ, తెలుగులో నటించాలనుందని చెబుతోంది. మన్నారా 2014లో తెలుగులో విడుదలైన ప్రేమ గీమ జాన్తా నయ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది.