మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేటర్లు ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. "ఏ" అంటే ఏషియన్.. "ఎన్" అంటే నమ్రత. అంటే ఆయన భార్య పేరు అని చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్‌ను ప్రారంభించారు.