బాహుబలి కలెక్షన్లు క్రేజ్‌ను తట్టుకునేందుకు... శ్రీమంతుడు చిత్ర నిర్మాతలు ఓ కాంటెస్ట్‌ను పెట్టారు. బాహుబలి పార్ట్-2లో కథ ఏమై వుంటుందనే విషయాన్ని తెలుగు, ఇంగ్లీషులో కానీ రాసి పంపితే.. శ్రీమంతుడు సినిమాకు ఫ్రీగా ఒక్కొక్కరికి రెండు టిక్కెట్లు అందిస్తామని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను వారు వాడుకుంటున్నారు.