జ్యోతిలక్ష్మీ రిలీజై హిట్టైన నేపథ్యంలో ఛార్మింగ్ గర్ల్ ఛార్మి మంత్ర 2గా రాబోతోంది. మంత్రతో హారర్ మూవీలో నటించిన ఛార్మీ.. మంత్ర 2లో మెరుగైన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ తెలిపింది. కాగా మంత్ర 2 జూలై 31వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.