ఈ చిత్రంలోని ఫొటోగ్రాఫ్లతో కూడా ఆల్బమ్‌ను ఎగ్జిబిషన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్నచౌదరి స్క్రిప్ట్‌లను ఇప్పటి తరానికి ఉపయోగపడే విధంగా పుస్తకాలుగా ప్రింట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కొత్త దర్శకులకు కొన్ని పాఠాలుగా ఇవి అందుబాటులో వుండేవిధంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. ఇందుకు మంచు విష్ణు ఆ పనిని తన భుజాలపై వేసుకోనున్నాడు.