నయనతార ఆల్ మోస్ట్ టాప్ హీరోలతో నటించేసింది. అయినప్పటికీ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలతో ఈజీగా నటించేస్తుంది. సినిమా జర్నీ మొదలెట్టి పదేళ్లయినా సరే... ఇప్పటికీ కుర్రహీరోల పక్కన ఆఫర్లు అందుకొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నయనతార. తోటి హీరోయిన్లకు కూడా నయనతార కెరీర్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.