ఆదితో నమిత నటిస్తుందా? నిజంగానా? అనే డౌట్ మీలో కలుగొచ్చు. నమిత సీనియర్ నటికదా.. ఆదితో కలిసి నటిస్తుందా... కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అనే ఆలోచిస్తున్నారా అయితే కరెక్టేనండీ.. ఇక్కడో చిన్న ట్విస్టుంది. ఈ నమిత ఆ నమిత కాదు. ఈ అమ్మాయి పూర్తి పేరు నమిత ప్రమోద్. మలయాళ కుట్టి. అక్కడ దాదాపు పది సినిమాల దాకా నటించి బాగానే పేరు తెచ్చుకుంది.