మహిళల సాధికారిత మహిళల ఆత్మ గౌరవం అని మాటలు మాట్లాడే హీరోయిన్లు ఇటీవలే యానిమల్ సినిమాపై పెద్ద ప్రశంసలు కురిపించారు. అందులో త్రిష ముందుంది. ఈ సినిమాలో ఆడవారిని చాలా చులకన భావంతో చూపారనీ, ఇలాంటి సినిమాను ఎందుకు ఆదరిస్తున్నారో అని కొంతమంది నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.