అవాక్కయ్యారా! ఇది నిజమే... నటుడు నిఖిల్.. చీరకట్టుకోమని తెలియజేస్తున్నాడు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. దీనికి సంబంధించిన షూట్‌ను నెల్లూరులో చేశారు. అయితే మగవారు ఫ్యాంట్స్, ఫర్ట్స్, నిక్కర్లు, బనియన్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వుంటూ ప్రమోట్ చేస్తుంటారు.