విభిన్నమైన పాత్రలను పోషిస్తుంది బాలీవుడ్ నటి పరిణితి చోప్రా. లేటెస్ట్‌గా నైనా సెహ్‌వాల్ బాట్మింటన్ క్రీడాకారిణి బయోపిక్‌లో నటిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆటలో శిక్షణకూడా తీసుకుంది. ఏ పాత్ర అయినా తప్పనిసరిగా కష్టపడాల్సిందే అంటోంది. ఇదే సంవత్సరంలో ఆమె చేసిన `సందీప్ ఔర్ పింకీ పరార్` మూవీ గురించి ఆసక్తి విషయాలను అభిమానులతో పంచుకుంది. తన సోషల్‌మీడియాలో బీచ్‌లో కూర్చుని తదేకంగా ఆకాశం వంక చూస్తున్న ఆమెకు గతంలో జరిగిన షూటింగ్ ముచ్చట్లు మదిలో మెదిలాయట.