పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు యువకుల గుండెలకు తన హాట్ ఫోటో షూట్‌లతో కట్టిపడేస్తోంది. తెలుగులో పాయల్ ఆర్‌ఎక్స్ 100 సినిమాలో నటించింది. నటించింది కేవలం ఒకే ఒక్క చిత్రమైనప్పటికీ తన అందంతో యువకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆ చిత్రం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుండి పాయల్ ఫోటోషూట్‌లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
అలా తీసుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ అందరినీ ఊరిస్తోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చినా..అన్నింటికీ సైన్ చేయకుండా కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. వెంకటేష్, నాగచైతన్య కాంబోలో వస్తున్న చిత్రంలో నటించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. అటు మన్మథుడు 2 చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.