బాలీవుడ్ అగ్ర హీరోయిన్ రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం లండన్‌లోన తన భర్త దగ్గర ఉన్న బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె మాస్క్‌ను ధరించి ఉంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ జడుసుకున్నారు.