Ram Charan, Mumbai, Nike Store
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా ముంబై వెళ్ళారు. అక్కడ ఎయిర్ట్ పోర్ట్‌లో నుంచి బయటు వస్తున్న ఫొటోలు పోస్ట్ చేశారు. బ్రాండ్ కంపెనీ అయిన నైక్ స్టోర్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. నైక్ క్యాప్, జాకెట్ మరియు షూస్ ధరించి వస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగానే అనూహ్యమైన స్పందన వచ్చింది.