తమిళం, మలయాళీ అమ్మాయి హీరోయిన్.. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఓ హిందీ సినిమా.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే.. అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.